← Back to news

మలయాళ మూవీ.. ఓటీటీలో మరో రికార్డు!

By Sharmila· 11 Oct 2026
మలయాళ మూవీ.. ఓటీటీలో మరో రికార్డు!

మలయాళంలో నివీన్ పౌలీ, మమిత బైజు యాక్ట్ చేసిన అత్యధిక కలెక్షన్స్ సాధించిన ‘బెత్లహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ మరో ఘనత సాధించింది. జియో హాట్‌స్టార్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు అత్యధికంగా వ్యూస్ సాదించిన నాన్-హిందీ మూవీగా నిలిచింది. అలాగే, ఈ ఇయర్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన థియేటర్ మూవీగా రికార్డు సృష్టించింది. ఆర్మాక్స్ పవర్ రేటింగ్‌లో ఈ మూవీ 92 స్కోర్ సాధించింది.

More in Entertainment