పాకిస్థాన్ టెర్రర్ లింక్స్.. యువకుడు అరెస్ట్!

కర్ణాటకలోని బీదర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడిని NIA అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన సస్పెక్టెడ్ టెర్రర్ ఆపరేటివ్స్‌తో అతడికి లింక్స్ ఉన్నాయనే ఆరోపణలపై ఈ యాక్షన్ తీసుకున్నారు. మొబైల్, వాట్సాప్ ద్వారా వారితో కమ్యూనికేట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 2025 నుంచి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అతడి యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. UAPA కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు.

