రూ.146 కోట్లు.. నాగర్ కర్నూల్లో రోడ్ల రేసులు!
బల్మూర్‌లో రోడ్ల డెవలప్మెంట్ కి భారీ బడ్జెట్! రూ.146.71 కోట్లతో మూడు కీలక రహదారులను HAM మోడల్‌లో అప్గ్రేడ్ చేస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్–తొల్పలపల్లి, బల్మూర్–నాగర్‌కర్నూల్, అచ్చంపేట–రాకొండ – ఈ మూడు రోడ్లను రెండు లేన్లుగా విస్తరించనున్నారు. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలో ట్రాఫిక్ స్మూత్ అవ్వడమే కాదు, వ్యాపార, రవాణా రంగాలకు కూడా ఊతం లభించనుంది. బూస్టప్ లాంటి ఈ ప్రాజెక్టు పనులు టార్గెట్ టైమ్‌లో పూర్తయితే, ఇక్కడి ప్రజలు ఖుషీ ఖుషీ!



