← Back to news

ECILలో 310 పోస్టులు..Apply Now

By Mahesh· 3 Oct 2026· ECIL
ECILలో 310 పోస్టులు..Apply Now

హైదరాబాద్‌లోని ECILలో 2026-27కు ITI Trade Apprentice పోస్టుల భర్తీకి <a href="https://www.ecil.co.in/jobopenings">నోటిఫికేషన్ రిలీజ్ అయింది.</a> మొత్తం 310 పోస్టులు ఉన్నాయి. Electronics Mechanic, Fitter, Electrician, COPA, Welder వంటి ట్రేడుల్లో వేకెన్సీలున్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా అక్టోబర్ 11 వరకు <a href="https://www.apprenticeshipindia.gov.in/">ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.</a> సంబంధిత ట్రేడ్‌లో NCVT ITI పాస్ అయి ఉండాలి. 31 అక్టోబర్ 2026 నాటికి 18–25 ఏళ్లు ఉండాలి. OBCకి 28, SC/STకి 30 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉంది. అప్లికేషన్ ఫీజు లేదు. ఎంపిక ITI మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది.

More in Jobs