స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేషన్ షాప్ వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ స్టార్ట్ చేశారు. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ ఇస్తారని, లేనివాళ్లు షాప్లో తీసుకోవచ్చని కాంగ్రెస్ లీడర్ పిలక వెంకటరమణారెడ్డి చెప్పారు. డిజిటలైజేషన్ వల్ల ఈ కార్డులతో రేషన్ సిస్టమ్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని అన్నారు.



