← Back to news

DSGMC కంప్లైంట్.. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు

By Vishi· 2h ago
DSGMC కంప్లైంట్.. అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు

అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గరన నిర్వహించిన నిరసనల్లో గురుద్వారా బంగ్లా సాహిబ్ ప్రాంగణంలో అల్లకల్లోలం జరిగిందని, తప్పుదోవ పట్టించే వీడియోలు వైరల్ చేశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ(DSGMC) కంప్లైంట్ చేసింది. దీని ఆధారంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు బంగ్లా సాహిబ్ ప్రాంగణంలోకి వచ్చింది గందరగోళం చేశారని DSGMC ఆరోపించింది.

More in Current Affairs