భారత్ RSS శాఖ కాదు.. భగవత్‌కు బృందా కరత్ కౌంటర్!
మోహన్ భగవత్ <a href="https://www.theclearcutnews.com/n/xS2CgDS">కామెంట్స్‌పై</a> CPI(M) నేత బృందా కరత్ రియాక్ట్ అయ్యారు. ‘భారత్ RSS శాఖ కాదు.. మీ మాటలే ఇక్కడ శాసనం కావు. రాజ్యాంగం చదవండి. ఓటు హక్కు, ప్రజాస్వామ్య నిరసన, ఆందోళన చేసే హక్కులు ప్రజలకు ఉన్నాయి’ అని కౌంటర్ ఇచ్చారు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యసాహసాలను మతం కోణంలో చూడటం తప్పని చెప్పారు. అన్ని మతాల్లోనూ ధైర్యవంతులు ఉంటారని, ఆ పైలట్‌కు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు.



