అల్లు శిరీష్‌కి కౌంటర్

TG: గణేష్ నవరాత్రుల్లో DJ సౌండ్ల వల్ల సమస్యలు వస్తున్నాయని <a href="https://www.theclearcutnews.com/n/z9dwmgU">పోలీసులకు కంప్లైంట్</a> చేసిన నటుడు అల్లు శిరీష్‌కి కౌంటర్లు వస్తున్నాయి. "కోకాపేట చౌరస్తాలో ఉన్న మీ అల్లు థియేటర్ వల్ల మేము రోజూ ట్రాఫిక్, రద్దీతో ఇబ్బందులు పడుతున్నాం. మీరు కూడా మార్నింగ్ థియేటర్ నడిపి, ఈవెనింగ్ మూసేస్తే బాగుంటుంది" అని విజయ్‌పాల్ రెడ్డి అనే యూజర్ xలో కోరారు. "ఒక్కరోజు వచ్చే పండుగను అర్థం చేసుకున్నట్టే, రోజూ స్థానిక ప్రజల ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం" అని ట్వీట్ చేశారు.


