← Back to news

OTTలోకి మమితా బైజు మరో మూవీ

By Sahani· 21h ago
OTTలోకి మమితా బైజు మరో మూవీ

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' మూవీ ఇప్పుడు OTT స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. గిరీష్ ఏడీ డైరెక్షన్‌లో నివిన్ పౌలీ, మమితా బైజు లీడ్ actorsగా నటించిన ఈ పిక్చర్‌ను ఫహద్ ఫాజిల్ నిర్మించారు. కాలేజీ స్టూడెంట్ ఆప్లే, జస్టిన్ల సీక్రెట్ లవ్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఈ మూవీ అక్టోబర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కానుంది.

More in Entertainment