← Back to news

పబ్లిసిటీ కాదు విద్యాభివృద్ధి ముఖ్యం🏫

By Madhu· 1d ago· Medchal Malkajgiri
పబ్లిసిటీ కాదు విద్యాభివృద్ధి ముఖ్యం🏫

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో స్కూల్ లో పబ్లిసిటీ కోసం చూపుతున్న శ్రద్ధ స్కూళ్ల డెవలప్‌మెంట్‌పై ఎందుకు పెట్టడం లేదని మూడుచింతలపల్లి ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. మండలంలో ఒక్క ప్రీ-ప్రైమరీ లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) కూడా తీసుకోరాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ పక్కనబెట్టి స్కూల్స్ డెవలప్‌మెంట్, మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలని, రాజకీయం చేయకుండా అందరూ కలిసి స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం పనిచేయాలని కోరుతున్నారు.

More in Local