← Back to news

మన్నె క్రిశాంక్ అరెస్ట్.. BRS ఆగ్రహం

By Anusha· 6 Oct 2026

TG: మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. CM రేవంత్ రెడ్డి కుటుంబంపై ₹50 వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్ పెట్టినందుకే క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో BRS నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ క్రిశాంక్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.

More in TG