← Back to news

ఎలక్షన్‌ సింబల్‌పై హైకోర్టు సీరియస్‌ ప్రశ్నలు!

By Nani Eluri· 22h ago· Siasat
ఎలక్షన్‌ సింబల్‌పై హైకోర్టు సీరియస్‌ ప్రశ్నలు!

పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న బైఎలక్షన్ కోసం సింబల్‌ ఇవ్వడంపై కలకత్తా హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గతంలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ISF) ఉపయోగించిన ‘ఎన్వలప్‌’ సింబల్‌ను కొత్తగా ఏర్పడిన డెమోక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎందుకు ఇచ్చారని కోర్టు అడిగింది. EC వద్ద 183 ఫ్రీ సింబల్స్‌ ఉన్నప్పుడు ఇదే సింబల్‌ను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ఎన్నికల సంఘం న్యాయంగా పనిచేయాలని కోర్టు చెప్పింది. ఈ కేసుపై తర్వాత విచారణ శుక్రవారం జరగనుంది.

More in National