← Back to news

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

By VIJAY· 2h ago· Warangal
పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

నర్సంపేట BJP కార్యాలయంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గూడూరు సందీప్ మాట్లాడుతూ.. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఆయన ‘అంత్యోదయ’ ఆశయం అందరికీ ఆదర్శనీయమన్నారు.

More in Local