← Back to news

ప్రొటెస్టులకు ఆ మూడే ఎందుకు?

By Krishna· 2h ago
ప్రొటెస్టులకు ఆ మూడే ఎందుకు?

ఢిల్లీలో ఇప్పటివరకూ ప్రొటెస్ట్ చెయ్యడానికి కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసి.. బదులుగా రామ్‌లీలా, బురారి, CBD గ్రౌండ్‌లను కేటాయించడం వెనక కేంద్రం స్ట్రాటజీ ఉంది. ఈ మూడింటిలో రామ్‌లీలా మైదానం.. సిటీకి కొంత దగ్గరగా ఉంటుంది. మిగతా రెండూ శివార్లలో ఉన్నాయి. వాటిలో <a href="https://www.theclearcutnews.com/n/nM8PXJy">ప్రొటెస్ట్ చేస్తే, </a>మీడియా ఫోకస్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రభావం ఎక్కువగా కనిపించదు. ప్రొటెస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తున్నా.. ప్రయోజనం పెద్దగా లేకుండా కేంద్రం ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

More in National