← Back to news

DGP కామెంట్స్.. నేహా బోరా కౌంటర్

By Prashanth· 1d ago· X
DGP కామెంట్స్.. నేహా బోరా కౌంటర్

పీస్‌ఫుల్‌గా చట్టానికి లోబడి ప్రొటెస్ట్ చేస్తే ఢిల్లీ పోలీస్ అడ్డుకోదని జమ్ము &కాశ్మీర్ Ex DGP కామెంట్ చేశారు. అయితే నిరసనల్లో పోలీసులపై దాడి చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు. దీనిపై AISA ప్రెసిడెంట్ నేహా బోరా స్పందిస్తూ.. శాంతియుత నిరసనలకు హక్కు ఉందంటున్నప్పుడు ఢిల్లీలో ఎక్కడైనా ప్రశాంతంగా నిరసన తెలిపేందుకు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆదేశాలను చెప్పేందుకే వచ్చారా? అని ఆమె ట్వీట్ చేశారు.

More in National