← Back to news

5 కోట్ల మంది పిల్లలకు..మరుగుదొడ్డి సౌకర్యం లేదు

By Lokesh· 1d ago· Thehindu
5 కోట్ల మంది పిల్లలకు..మరుగుదొడ్డి సౌకర్యం లేదు

ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లలో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, హైజీన్‌పై WHO–UNICEF విడుదల చేసిన తాజా రిపోర్ట్‌లో భారత్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలిశాయి. 2025 నాటికి ప్రపంచంలో 24.4 కోట్ల మంది పిల్లలకు కనీస మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇందులో భారత్‌లోనే దాదాపు 5 కోట్ల మంది పిల్లలున్నారు. 2015తో పోలిస్తే భారత్‌లో బేసిక్ శానిటేషన్ సదుపాయం ఉన్న స్కూళ్ల వాటా 62 శాతం నుంచి 81 శాతానికి పెరిగింది. డ్రింకింగ్ వాటర్ సదుపాయం 55 శాతం నుంచి 97 శాతానికి చేరింది.

More in National