మొద్దులుగూడెంలో పశువైద్య శిబిరం

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులుగూడెంలో డాక్టర్ సఫియా ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఆవులు, గేదెలకు ట్రీట్మెంట్ ఇచ్చి, దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో పాడి రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.




