← Back to news

సైన్స్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

By CHANPASHA· 1d ago· Osmania University (Ct), Musheerabad, Hyderabad
సైన్స్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో Department of Environmental Science ఆధ్వర్యంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను తొలిసారిగా PG విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, PhD విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటపాటలతో కాలేజీ ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థుల్లో ఐక్యత, సోదరభావం, ప్రకృతిపై ప్రేమ పెంపొందించడమే లక్ష్యంగా వేడుకలు నిర్వహించారు.

More in Local