← Back to news

టైర్‌ పేలడంతో బోల్తా.. రోడ్డుపై వందల చేపలు

By Lokesh· 20h ago

ఘాజియాబాద్‌లో ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై చేపలతో వెళ్తున్న DCM టైర్‌ పేలడంతో బోల్తా పడింది. అందులో వందల చేపలు రోడ్డుపై పడిపోయాయి. వెనుక నుంచి వచ్చిన ఆల్టో కారు DCMని ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. చేపలను ఎవరూ తీసుకెళ్లకుండా పరిస్థితిని కంట్రోల్ చేశారు.

More in Viral