← Back to news

"నోయిడా కార్మికుల ఫ్యామిలీలను కలుస్తా".. సౌరవ్ దాస్

By Krishna· 5h ago
"నోయిడా కార్మికుల ఫ్యామిలీలను కలుస్తా".. సౌరవ్ దాస్

కాక్రోచ్ జనతా పార్టీ - CJP స్పోక్స్‌పర్సన్‌ సౌరవ్‌ దాస్ ఇంట్రస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "అన్యాయంగా జైలుపాలైన నోయిడా కార్మికుల కుటుంబాలు, స్నేహితుల్ని నేను సెప్టెంబర్ 15న కలుస్తాను" అని చెప్పారు. ఏప్రిల్‌లో తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న కార్మికులను UP ప్రభుత్వం అరెస్టు చేసింది. న్యాయమైన వేతనాలు, జీతాలు కోరడం, లాంగ్ షిఫ్టులపై నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది నేరం కాదు" అని సౌరవ్ దాస్ అన్నారు. ఆయన పోస్టుకి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.

More in National