← Back to news

బిచ్చగాడిలా మారిన BJP రిచెస్ట్ MLA!

By Sahani· 4h ago· Indiatimes· Maharashtra
బిచ్చగాడిలా మారిన BJP రిచెస్ట్ MLA!

మహారాష్ట్రకు చెందిన అత్యంత ధనిక BJP MLA పరాగ్ షా ముంబై వీధుల్లో బిచ్చగాడిలా మారి భిక్షాటన చేశారు. దాదాపు 3,383 కోట్ల ఆస్తులు ఉన్న ఈ ఘాట్‌కోపర్ ఈస్ట్ MLA, తన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు అహంకారాన్ని జయించడానికి ఈ ప్రయోగం చేశారు. లగ్జరీ లైఫ్, సెక్యూరిటీ పక్కనపెట్టి.. మేకప్‌తో గుర్తుపట్టకుండా మారి రోడ్డుపై అడుక్కున్నారు. ఈ సమయంలో ఒకరు 20 రూపాయలు ఇవ్వగా, ఒక సమోసా వ్యాపారి ఉచితంగా సమోసా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

More in National