బెంగాల్ CEOపై ఆరోపణల దుమారం
పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ నీలం మీనా కొడుకు అనిష్ రే.. తన తల్లిపై ఆరోపణలు చేశారు. ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. తన స్నేహితురాలు లవికా కుటుంబంపై, తన తల్లి.. BJP మంత్రి ఉమేష్ రాయ్ సాయంతో గూండాలు, కార్యకర్తల్ని పంపి వార్నింగ్ ఇచ్చారని అనిష్ ఆరోపించాడు. కుటుంబ వివాదం కారణంగా ఈ విషయాలు వైరల్ అయ్యాయి. మీనా 2026 మేలో ఎన్నికల కమిషన్ ద్వారా అపాయింట్ అయ్యారు. అనిష్ ఆరోపణలు పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యాయి.


