రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ హవా.. భారీ మెజారిటీ!

రష్యా పార్లమెంట్ దిగువ సభ (స్టేట్ డుమా) ఎలక్షన్స్‌లో అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ లీడ్‌లో ఉంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఆ పార్టీకి 57.5 శాతం ఓట్లు వచ్చాయి. పోలింగ్ శాతం 56.66 శాతంగా నమోదైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. గత ఎలక్షన్స్‌లో యునైటెడ్ రష్యా పార్టీ 324 సీట్లు గెలుచుకుంది. ఫైనల్ రిజల్ట్స్ సెప్టెంబర్ 25న ప్రకటించే అవకాశం ఉంది.



