← Back to news

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు SIR ప్రొటెస్ట్ సెగ!

By Nani Eluri· 11 Oct 2026· Siasat

ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర SIRకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు డిటైన్ చేయడంపై హైదరాబాద్‌లో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, నౌజవాన్ భారత్ సభ, CJP కలిసి బాగ్ లింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఓటర్ లిస్టుల నుంచి పేర్లు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, SIRను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలను కూడా తప్పుబట్టారు.

More in TG