Gen Z పవర్.. 21 ఏళ్ల నేహా శర్మ విక్టరీ

రాజస్థాన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో యూత్, Gen Z పవర్ చూపించారు. 21 ఏళ్ల నేహా శర్మ, 6వ వార్డులో BJP తరపున పోటీ చేసి, విజయం సాధించారు. ఆమె తన నియరెస్ట్ రైవల్, కాంగ్రెస్ క్యాండిడేట్‌ని 101 ఓట్ల తేడాతో ఓడించారు. పాలిటిక్స్‌లోకి రాకముందు సుమారు 4 ఏళ్ల పాటు లోకల్ న్యూస్ ఏజెన్సీలో జర్నలిస్టుగా పనిచేశారు. జెన్ జీ ప్రతినిధిగా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టి విక్టరీ సాధించడం ద్వారా యూత్‌కి ఇన్స్‌పిరేషన్ కలిగిస్తున్నారు. ఆమె సక్సెస్‌పై మీరేమంటారో కామెంట్ చెయ్యండి.


