← Back to news

NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. దొంగకు షాక్!

By Bala· 2h ago· X

గుజరాత్‌లోని సూరత్‌ రాజారాంనగర్ సొసైటీలో NRI ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కున్నాడు. ఇంట్లోకి చొరబడి పారిపోబోయే సమయంలో వెనుకవైపు గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. అటూ ఇటూ కదలలేక నానా తంటాలు పడ్డాడు. స్థానికులు గమనించి కర్రలు, రాళ్లతో చితకబాదారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇంటి యజమాని ఎలాంటి సామాన్లు చోరీ కాలేదని స్పష్టం చేశారు.

More in National