← Back to news

కారు కొనే ముందు AIని వాడుతున్న ఇండియన్స్

By Lokesh· 21h ago
కారు కొనే ముందు AIని వాడుతున్న ఇండియన్స్

కారు కొనాలంటే షోరూమ్‌కి వెళ్లడం కాదు.. ముందు AIని అడుగుతున్నారట! గూగుల్–కాంటార్ స్టడీ ప్రకారం, ఇటీవల కారు కొన్న భారతీయుల్లో 93% మంది AI టూల్స్‌తో కార్ మోడల్స్, ఫీచర్స్, EMIలు చెక్ చేసి, డీలర్లతో నెగోషియేషన్‌ ఎలా చేయాలో కూడా ప్రిపేర్ అయ్యారు. AI వాడినవాళ్ల యావరేజ్ 7.8 సోర్సెస్ నుంచి సమాచారం తీసుకున్నారు. వీరిలో 80 శాతం మంది చాట్‌బాట్‌లతోపాటు గూగుల్ సెర్చ్, యూట్యూబ్‌ను కూడా వాడారని గూగుల్–కాంటార్ స్టడీ చెబుతుంది.

More in National