← Back to news

విజయవాడ ధర్నా చౌక్ వద్ద టెన్షన్ టెన్షన్

By KUCHIPUDI BUJJIBABU· 1d ago

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. NTR జిల్లా విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకు అనుమతి నిరాకరించారు. ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సుమారు 100మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇద్దరు యూనియన్ నేతలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

More in Agriculture