← Back to news

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో ఆఫీసర్ పోస్టులు

By Mahesh· 4 Oct 2026· Joinindianarmy
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీలో ఆఫీసర్ పోస్టులు

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-145) ద్వారా 30 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పెళ్లి కాని Male ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. BE/B.Tech లేదా M.Sc Computer Science అర్హత ఉండాలి. ఏజ్ 20–27 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్స్ ఈనెల 29 సాయంత్రం 3 గంటల వరకు <a href="https://www.joinindianarmy.nic.in/officers-notifications.htm">ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.</a> అప్లికేషన్ ఫీజు లేదు. Civil, CSE, Electrical, Electronics, Mechanical వంటి కేటగిరీల్లో పోస్టులున్నాయి.

More in Jobs