← Back to news

ఇంజినీరింగ్ అభ్యర్థులకు UPSC జాబ్స్

By Nani Eluri· 2 Oct 2026· Nic
ఇంజినీరింగ్ అభ్యర్థులకు UPSC జాబ్స్

ఇంజినీరింగ్ పూర్తిచేశారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం<a href="https://upsconline.nic.in/candidate/realms/candidate-portal/protocol/openid-connect/auth?client_id=account&amp;redirect_uri=https%3A%2F%2Fupsconline.nic.in%2Fcandidate%2Frealms%2Fcandidate-portal%2Faccount%2Flogin-redirect&amp;state=0%2Ffe3ab59d-2482-82e5-af0b-8137bffcfdff&amp;response_type=code&amp;scope=openid"> UPSC నోటిఫికేషన్</a> ఇచ్చింది. Engineering Services Examination (ESE)-2027 ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 480 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. 2027 జనవరి 1 నాటికి 21 ఏళ్లు పూర్తై, 30 ఏళ్లు దాటకుండా ఉన్నవారు అర్హులు. ముందుగా ప్రిలిమ్స్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటాయి. ఈ రెండింటి తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది.

More in Jobs