← Back to news

మంగళగిరిలో దేవి శరన్నవరాత్రులు

By BUJJIBABU· 4h ago· Guntur
మంగళగిరిలో దేవి శరన్నవరాత్రులు

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంపీటీసీ హైస్కూల్ దగ్గర దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నాలుగో రోజైన బుధవారం అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు. నిర్వాహకులు గౌరీశంకర్, కాంతారావు ఈ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించారు.

More in Local