గుండ్లపల్లిలో గణపతి సందడి.. పూజల్లో పాల్గొన్న TDP నేత

పల్నాడు జిల్లా గుండ్లపల్లిలో ఉత్తర గడ్డ యాదవ్ యూత్ నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు TDP సీనియర్ నేత డాక్టర్ షేక్ ఫకీర్ అహ్మద్ బుడే అటెండ్ అయ్యారు. మండపంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తర్వాత ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు పండుగ విషెస్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో TDP కార్యకర్తలు, జనసేన కమిటీ మెంబర్స్, విలేజ్ లీడర్స్ పాల్గొన్నారు.


