← Back to news

APలో క్యాన్సర్ కు ఫ్రీ టెస్టులు .. ఎక్కడంటే?

By Sharmila· 1d ago
APలో క్యాన్సర్ కు ఫ్రీ టెస్టులు .. ఎక్కడంటే?

APలో తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో లేటెస్ట్ క్యాన్సర్ జన్యు పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 12.5 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 22న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ముందు బ్రెస్ట్ ,ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషంట్స్‌కు ఫ్రీగా జన్యు పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ కణాల్లోని జన్యు మార్పులను గుర్తించి, తగిన చికిత్సను ఎంపిక చేసేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

More in AP