← Back to news

మత ప్రచారం నేరం కాదు..HC కామెంట్స్

By Prashanth· 10h ago· Indiatoday
మత ప్రచారం నేరం కాదు..HC కామెంట్స్

మతం మారాలంటూ ఒత్తిడి చేయడం మరో మతాన్ని కించపరిచినట్లు కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌ జస్టిస్ M.W. చంద్వానీ స్పష్టం చేశారు. హిందూ దంపతులు క్రైస్తవ మతంలోకి మారితే నెలనెలా డబ్బు ఇస్తామని, పిల్లల చదువుల ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టిస్తామని నలుగురు ఆశ చూపినట్లు తెలిపారు. ఈ కేసులో FIR, ఛార్జ్‌షీట్‌ను కోర్టు కొట్టివేసింది. ఘటన 2025లో జరగడంతో, 2026లో అమల్లోకి వచ్చిన మహారాష్ట్ర కొత్త మతమార్పిడి నిరోధక చట్టం ఈ కేసుకు వర్తించదని కోర్టు తెలిపింది.

More in Current Affairs