← Back to news

దేశం ఒక్కటవుతోందా?

By Krishna· 2h ago· X

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. CEC జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది. S.I.Rతో ఏకంగా 13 కోట్ల ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నగా మారడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయి. ముఖ్యంగా యూత్ రోడ్లపైకి వచ్చి గర్జిస్తోంది. ఢిల్లీ, ముంబై, బీహార్, హైదరాబాద్, బెంగళూరు, జమ్మూ ఇలా ఎక్కడ చూసినా S.I.Rకి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎన్నికలపై ఎంతలా ప్రభావం చూపుతుందో అప్పుడే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే.. ప్రొటెస్టులు బాగా జరుగుతున్నాయి. మీరేమంటారు? మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.

More in National