అరే నిజమా.. ధ్రువ్ రాఠీ Birthday.!
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ బర్త్‌డే ఇవాళే. కానీ ఈ విషయాన్ని ఆయన దాచి ఉంచారు. ఇవాళ బెంగళూరులో జరిగిన CJP ప్రొటెస్టులో పాల్గొన్న ఆయన.. తన పుట్టినరోజు టుడే అని చెప్పలేదు. అలా చెప్పి ఉంటే.. S.I.R, CEC జ్ఞానేష్ రిజైన్ వంటి విషయాలు పక్కకుపోయి.. బర్త్‌డే హైలెట్ అయ్యేది. అలా జరగకూడదనే ధ్రువ్ రాఠీ.. ప్రొటెస్ట్ తర్వాత సింపుల్‌గా కేక్ కట్ చేశారు. ఈ వీడియోని CJP కో కన్వీనర్ అశుతోష్ రంకా.. ఇన్‌స్టాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.

