వృద్ధురాలు పడిపోతే.. పోలీసులు Speedunnaru!
నర్సంపేట నెక్కొండ రోడ్డులో ఓ వృద్ధురాలు కళ్లు తిరిగి కిందపడిపోయింది. బందోబస్తుకొచ్చిన పోలీసులు ఫోన్‌లు చూస్తూ కూర్చోలేదు – వెంటనే అలర్ట్ అయ్యారు. ఆమెకు సపర్యలు చేసి, నార్మల్ స్థితికి తెచ్చారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది. ఇదంతా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలోని బందోబస్తు సమయంలో జరిగింది. డ్యూటీ మధ్యలోనూ మానవత్వం మర్చిపోకుండా సాయం చేసిన పోలీసులు ఇప్పుడు ఊరంతా టాక్! నెటిజన్లు సైతం ఇలాంటి స్పందనే మరిన్ని కావాలంటున్నారు. అభినందనల వర్షం కురుస్తోంది... శెభాష్..



