← Back to news

ప్రొటెస్టర్లకు రైల్లోనే అడ్డగింత

By Lokesh· 1h ago· X

ఢిల్లీ జంతర్ మంతర్‌లో అక్టోబర్ 10న జరగనున్న నిరసనకు వెళ్తున్న AISF విద్యార్థినులను మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ASFI సంఘం తెలిపింది. 22 మంది విద్యార్థినులపై పోలీసులు దాడి చేశారని, వారిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియజేయలేదని తెలిపింది. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ (SIR) రద్దు డిమాండ్లతో ఈ నిరసన జరగనుంది.

More in Local