గోలిలో PHC శంకుస్థాపన.. ఆరోగ్య సేవలకు బూస్ట్!

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం గోలి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జూలకంటి బ్రమ్మరెడ్డి భూమి పూజ చేశారు. మండల ఆరోగ్య సిబ్బంది, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ PHC నిర్మాణానికి అంచనా వ్యయం రూ.1.96 లక్షలు. ఈ పిహెచ్సి వల్ల తమ గ్రామంలో వైద్య సదుపాలు మెరుగవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు.

