← Back to news

ఫ్రీ చెస్ట్ X-Ray క్యాంప్

By Naresh Kumar· 1d ago· Hyderabad
ఫ్రీ చెస్ట్ X-Ray క్యాంప్

LB నగర్ డివిజన్‌లోని బస్తీ దవాఖానాలో ఉచిత చెస్ట్ X-Ray క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో దాదాపు 45 మంది పేషెంట్లు ఉచితంగా X-Ray టెస్టులు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ జాహీద్, X-Ray టెక్నీషియన్ శ్రీనివాస్ రెడ్డి, జయందర్, TBHV రవీందర్, శ్రీనివాస్‌తో పాటు ఇతర హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.

ఫ్రీ చెస్ట్ X-Ray క్యాంప్

More in Local