← Back to news

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: CP

By Srikanth Goud· 1h ago· Ramagundam, Ramagundam, Peddapalli
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: CP

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, DJ సౌండ్, అనుమతి లేని డ్రోన్ల వినియోగంపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. DJలు వినియోగించాలంటే సంబంధిత ACP నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.

More in Local