లోకల్ బాడీ ఎన్నికల మీటింగ్

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై SEC అనిల్ ఆధ్వర్యంలో 19 పార్టీల మీటింగ్ జరిగింది. క్యాస్ట్ సర్టిఫికెట్లు, నో డ్యూస్ ఈజీగా వచ్చేలా చూడాలని, మద్యం కంట్రోల్ చేయాలని పార్టీలు కోరాయి. దసరాకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఇవ్వాలని సూచించాయి. ఆన్లైన్ నామినేషన్లు పరిశీలిస్తామని, సెన్సిటివ్ ఏరియాలలో గట్టి పోలీస్ బందోబస్తు పెట్టి, రూల్స్ ప్రకారం ఎలక్షన్స్ నిర్వహిస్తామని SEC స్పష్టం చేశారు.



