← Back to news

‘ఆ 4 రాష్ట్రాల వారికి ఉద్యోగాలు లేవు’.. CEO పోస్ట్

By Sharmila· 4h ago· Indiatimes
‘ఆ 4 రాష్ట్రాల వారికి ఉద్యోగాలు లేవు’.. CEO పోస్ట్

బెంగళూరుకు చెందిన A-1 స్పోర్ట్స్ వరల్డ్ ఫౌండర్, CEO కార్తీక్ శెణై చేసిన ఓ పోస్టు వివాదానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిని తమ కంపెనీలో ఉద్యోగాల్లో తీసుకునేది లేదని ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. ఈ రాష్ట్రాలకు చెందిన పురుష ఉద్యోగులు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారనీ ఆయన పోస్టులో అభిప్రాయపడ్డారు. దీనిపై విమర్శలు రావడంతో, ఇది కంపెనీ పాలసీ డెసిషన్ అని కార్తీక్ శెణై అంటున్నారు.

More in National