← Back to news

జగిత్యాల BJP టౌన్ ప్రెసిడెంట్ సస్పెండ్

By Srikanth· 1d ago· Jagitial
జగిత్యాల BJP టౌన్ ప్రెసిడెంట్ సస్పెండ్

అంగన్‌వాడీ టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించారనే కంప్లైంట్స్‌తో BJP జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ కొక్కు గంగాధర్‌ను స్టేట్ పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఏడు రోజులలోగా దీనిపై ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఇక నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ బాధిత టీచర్‌తో ఫోన్‌లో మాట్లాడి, పార్టీ తరఫున ఫుల్ సపోర్ట్ ఉంటుందని భరోసా ఇచ్చారు.

More in Local