← Back to news

అదే బలం.. ద్రువ్ రాఠీ పిలుపు

By Krishna· 2h ago· X
అదే బలం.. ద్రువ్ రాఠీ పిలుపు

"ఐకమత్యమే మహా బలం. ఇండియా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భారతీయులంతా ఒక్కటి కావాలని ప్రముఖ యూట్యూబర్ ద్రువ్ రాఠీ పిలుపిచ్చారు. "ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తూ జెండాను ఎగరేయడం నేరం కాదనీ.. యూత్‌ని జైలుకు పంపడం పిరికి చర్య అని" కాంగ్రెస్ MP రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కి ద్రువ్ రాఠీ ఇలా స్పందించారు. అక్టోబర్ 13న CJP లీడర్స్ అశుతోష్ రంకా, సౌరవ్ దాస్.. జంతర్ మంతర్‌లో జెండా ఎగరేశారు. ఐతే.. కేంద్రం దాన్ని ప్రొటెస్ట్ స్థలం కాదని డీనోటిఫై చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తీహార్ జైలుకి పంపారు.

More in National