← Back to news

మిల్క్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్స్

By Srikanth· 2h ago· Jagitial

జగిత్యాలలోని చైతన్య డైరీ పాల ప్యాకెట్‌లో గమ్‌లాంటి పదార్థం వచ్చిందని కంప్లైంట్ రావడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో పాల కేంద్రాల్లో రైడ్స్ జరిగాయి. పలు సెంటర్ల నుంచి పాల శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాక రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, అవసరమైతే సెంటర్లను సీజ్ చేస్తామని ఆఫీసర్ అనూష వార్నింగ్ ఇచ్చారు.

More in Local