సుద్దవాగు తండాలో ఇందిరమ్మ గృహప్రవేశాలు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తండాలో శనివారం జరిగిన బాణోత్ చిన్న-కలమ్మ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి కాంగ్రెస్ రాష్ట్ర నేత రామసహాయం నరేష్ రెడ్డి అటెండ్ అయ్యారు. ఇంటిని ప్రారంభించిన అనంతరం ఫ్యామిలీకి విష్ చేశారు. ఈ ఈవెంట్లో కాంగ్రెస్ లీడర్లు దామెర్ల కృష్ణ, మహేష్, చంద్ర కిరణ్, తండా వాసులు పాల్గొన్నారు.



