← Back to news

పల్నాడులో దారుణం.. బాలుడిపై లైంగిక వేధింపులు

By Krishna· 9h ago· Instagram

AP: పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం.. చాగంటివారితోటలో ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఆ యువకులు బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారనే ఆరోపణలున్నాయి. ఘటన తర్వాత బాలుడు తన పేరెంట్స్‌కి చెప్పగా, వారు పోలీసులకు కంప్లైంట్స్ చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ ఘటన పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

More in AP