← Back to news

కర్ణాటక ఓటర్ల లిస్టులో వింతలు

By Vishi· 1h ago
కర్ణాటక ఓటర్ల లిస్టులో వింతలు

కర్ణాటక ఓటర్ల లిస్టు నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ 37 మంది అప్లై చేసుకున్నట్టు సమాచారం. తాము మరణించామని పేర్కొంటూ వాళ్లే ఈ అప్లికేషన్లు ఇచ్చారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి పేరు, తొలగించాల్సిన పేరు ఒకటేనని, వారి ఇంటి పేర్లు ఒకటేనని తెలుస్తోంది. దీంతోపాటు 334 జంటలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు మరణించినట్టు ప్రకటించుకున్నారు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి మరణించాడని ‘ఫామ్‌-7’ ఇవ్వగా, రెండో వ్యక్తి కూడా ‘ఫామ్‌-7’ ఇవ్వడం విశేషం.

More in National