← Back to news

మాజీ హోంమంత్రి జయంతి వేడుకలు

By Kamal· 2h ago· Vikarabad
మాజీ హోంమంత్రి జయంతి వేడుకలు

తాండూర్ మండలం కోటబాస్పల్లిలో మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు జరిగాయి. ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నరసింహారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మికుల హక్కుల కోసం ఇంద్రారెడ్డి చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత ఆయన నిజాయితీని ఆదర్శంగా తీసుకోవాలని బాబన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

More in Local